అవధూతలు - మనిషి కర్మ నివారణ
ఈ భూమండలం ఫై మానవ జన్మ ధరించే ఆత్మలు ఎన్నో లోకాల నుండి వస్తున్నవే. దేవతలు, కిన్నెర, కిం పురష , పిశాచ , రాక్షస, ప్రేతాత్మలు, ఋషి మండలాత్మలు ఇత్యాది ఆత్మలన్నీ వాటి వాటి కార్యం మరియు గత కర్మల అనుసందానముతో ఈ భూమి ఫై మానవులుగా జన్మించడం జరుగుచున్నది. దేవతలు , మానవులుగా జన్మించి లోక కళ్యాణ కార్యక్రమములు చేపట్టుదురు. సాటి మానవులని ప్రేమతో చూడటమే కాకుండా మానవ సుభ కళ్యాణం కోసం అహర్నిశలు శ్రమించి తమ తమ జన్మలను సార్ధకం చేసుకొందురు. కిన్నెర , కిం పుర్షులు, ఈ భూమండలము ఫై మానవులుగా జన్మించి అతి ఉన్నతమైన , అతి సున్నితమిన మృదు వైన కళాకారులుగా తమ తమ జీవనాన్ని కొనసాగించేదారు. గాన గంధర్వుడు ఐన అన్నమయ ఈ కోవకు చెందినవాడే. ఇకపోతే పిశాచాలు, రాక్షసులు , ప్రేతాత్మలు , ఈ భూమండలము ఫై మానవుని గా జన్మించి సాటి మనిషి ని పీడించి సాటి మనిషి యొక్క రక్త మాంసములను ప్రత్యక్షంగానూ , పరోక్షం గానో భుచించేదారు. తమ తమ స్వార్థ ప్రయోజనాలకు సాటి మానవులను సమిధలు గా చేసుకొని తమ తమ లాభాలను పొందుదురు. తమ కారణం గా మానవులు రోదిస్తున్నపటి కి, దుఖిస్తునప్పటి కి, మరనిస్తున్నప్పటి కి వారికి వినిపించదు, కనిపించదు. పైగా మందహాసం , చిరునవ్వు, దర్పము, అహంభావములతో వ్యవహరించెదరు. పైగా పబ్లిసిటీ కోసం గొప్ప గొప్ప దైవ కార్క్రమములను సైతం నిర్వహించదమో లేక అట్టి వాటి లో పాల్గొనడమో చేయుదురు. వీరు కాలము యొక్క శిక్షను తప్పించుకోలేరు. కాని వీరి పాపాలను, దుర్మార్గ పద్దతుల పూర్తి ఫలితాలను వీరి తదుపరి ఏడు తరాల వారు అనుభవించుదురు. తమ తదుపరి శిక్షలు తమకు కాదని వీరు వ్యఃరించుదురు. ఆ తదుపరి వీరి మునిమనుమలు సైతం దూశించుదురు.
ఇకపోతే ఋషి మండలములోని ఆత్మలు యోగులుగాను, ఋషీశ్వరులుగాను ఈ భూ మండలము ఫై జన్మించి దైవ జ్ఞాన సంపదను వేదజల్లుదురు. సాటి మానవులను ఆధ్యత్యమిక మార్గమున నడిపించేదరు. దేవతలలో అత్యంత ఉన్నతులు ఈ భూ మండలం ఫై అవధూతలు గా జన్మించేదరు. కాశ్మీరు నుండి కన్యాకుమారి వరకు ఈ భారతదేశ చరిత్రలో ఈ అవధూతలు సువర్ణ అక్షరాలతో నమోదు చేయబడ్డారు. భారతదేశం "కర్మభూమి" ఈ అవదూతలకు భూత, భవిష్యత్లు , ప్రస్ఫుటం, వీరు కోర్కలకు అతీతులు , సగటు జీవనానికి అతీతులు. వీరికి ఈ భూమి ఫై ఎవరితోను అనుసంధానములు ఉండవు. దైవ ఆజ్ఞ ని ఖచ్చితంగా పాటిస్తారు. వీరి యొక్క ప్రతిచర్య , ప్రతిమాట సామాన్యులకు "వెర్రితనం" గాను "పిచ్చితనం" గాను కనిపిస్తాయి గాని వాస్తావానికి లోపల దైవకార్యం , కర్మకార్యం ముడిపడి వుంటాయి.
అవధూత యొక్క చేయి తగిలిన మనిషి దేహములోని ప్రాణ శక్తీ ఒక్కసారిగా బలం పుంజుకుని అంతవరకు దేహంలో ఉండిన రోగ వ్యవస్థ మటుమాయం ఐపోతున్నది. అవధూత హస్త స్పర్స తో వ్యక్తి యొక్క గత కర్త శేషం నశించి సుభారోజులు ప్రారంభమగును. అవదూతలకు మానవులవలె ఆహార, పానీయాలు అవసరము లేదు. వారికి పంచభూతలనుండి "శక్తీ " ప్రసారమవుతుంది. అవధూతలు పైకి తిట్టినట్లు కనిపిస్తారు, వాస్తవానికి వారి తిట్లు తిన్నవారి కి శుభం జరుగును. ఈ విధమైన చర్యలు అన్ని ఎదుటివాని ఆత్మకు అంటిపెట్టుకుని వున్నా కర్మ నివారణ చేయును. అవధూతల అభిమానము పొందినవారికి మరుజన్మ వుండదు. అవధూతల దృష్తి సైతం కర్మను తొలగించగలదు. అవధూతలు తరచూ విశ్వం లోనికి చూస్తూ దైవం తో మాట్లాడుచున్డుదురు. అవధూతల ప్రవర్థనావిధానం భిన్నం. ఇది సామాన్యులకు అర్థంకాదు. అవదూతలకు ఎలాంటి స్వార్ధం వుండదు. సాటి మానవులను వారి వారి కర్మలనుండి రక్షించడమే వారి ఆశయం.
ఈ భారత భూమి ఫై జన్మించిన ఎ ఒక్క అవధూత మతం గురించి ప్రచారం చేయలేదు కాని సాటి మనిషి కర్మను తప్పించారు. సాటి మనిషి కి ఊరట కల్పించారు. అంటే ఈ సృష్టి లో ఉన్నా మతం వొక్కటే అదే దైవ మతం. మనిషి తనకున్న ఏర్పడిన నమ్మకాలతో మతాలు ఏర్పాటు చేసుకున్నాడు అంత సూన్యం. ఎవరికీ ఎవరూ ఉండరు. భావ బంధాలు అనబడే "మాయ" లో మనిషి బందీ ఐ చివరకి సూన్యం లో మాయమిపోవుచున్నాడు.
అవధూతల చూపు, ముఖ కదలికలు, మాటల ద్వార మనిషి సత్యాన్ని గ్రహించవచు. ఈ సత్యమే పరమాత్మ సత్యం.
ఒకసారి షిరిడి సాయి బాబా తన దేహాన్ని నెల ఫై విడిచి పెట్టి స్వరూపుడై వెళ్ళిపోయే ఆ తదుపరి దేహం లోనికి ప్రవేశించి కలకత్తా నివాసి ఐన ఒక ఒక అవధూత వద్దకి తను వెళ్లి వచ్చాను అని చెప్పడం జరిగింది. ఈ అనంత విశ్వం లో ఉన్నా అనేక మానవ లోకాలలో ఈ అవధూతలు తమదైన దైవ కార్యక్రమములు ను నిర్వర్తిన్చుదురు. భూమి అంటే మనం నివసిస్తున్నది ఒకటే కాదు. ఈ అనంత విశ్వం లో అనేక సూర్య మండలాలు కలవు. ప్రతి ఒక్క సూర్యమండలము లోను ఒక మానవ నివాసమిన భూమి కలదు. ఆత్మబందీయుడైన మనిషి ని అతని కర్మ చక్రంలోంచి విముక్తుడిని చేయటానికి ఈ భూమి ఫై జన్మించే ద్య్వకార్యకర్తలే ఈ అవధూతలు. సర్వేజనా సుఖినోభవంతు. ( శ్రీ గిరిరాజు సిద్దాంతి )

No comments:
Post a Comment